ఈ రష్యన్ యువతికి భారతీయుడిని పెళ్లాడాలని ఉందంట.. ఎలాంటి కండిషన్స్ పెట్టిందంటే?
ఆ అమ్మాయి పేరు నెల్లి.. పుట్టింది రష్యాలో. గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. ఆసియా ఖండంలో ఉన్న ఓ సంస్థలో పనిచేస్తోంది. ఈ అమ్మడికి మన దేశమంటే చాలా ఇష్టం. మనదేశంలోని ప్రజలంటే ఇంకా ఇష్టం. అందువల్లే రష్యన్ ను కాకుండా.. ఇండియన్ ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.. అందానికి పోత పూసినట్టు ఉంటుంది కాబట్టి.. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ చాలా ఎక్కువ. పైగా ఈ యువతి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. రీల్స్…..