Kura Karam : కూరల రుచిని మార్చేసే కూర కారం.. తయారీ ఇలా.. కూరల్లో వేస్తే రుచి అదిరిపోతుంది..
Kura Karam : కూర కారం.. చాలా మంది ఈ కారాన్ని కూడా సంవత్సరానికి సరిపడా తయారు చేసుకుని నిల్వ చేసుకుంటారు. వేపుడు కూరల్లో, ఇతర వంటకాల్లో, అల్పాహారాల్లోకి ఈ కారాన్ని వాడుతుంటారు. ఈ కూర కారాన్ని వేయడం వల్ల వంటల రుచి మరింత పెరుగుతుంది. ఈ కారాన్ని తయారు చేయడం చాలా సులభం. కూర కారాన్ని సులభంగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కూర కారం…