ఈ పొరపాట్లను మీరు కూడా చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో ధనం నిలవదు జాగ్రత్త..!
ధనవంతుడు అవ్వాలని అందరికీ ఉంటుంది కానీ అది అందరికీ సాధ్యం కాదు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కచ్చితంగా మనం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి. అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే దయ సేవా భావం మనలో ఉండాలి అలానే వినయం వివేకం కూడా ఉండాలి. అప్పుడు లక్ష్మీ మన ఇంట్లో ఉంటుంది లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే ఈ పొరపాట్లని చేయకుండా ఉండడం మంచిది. బుధవారం నాడు ఎవరికి అస్సలు…