బెయిల్, పెరోల్ రెండింటి మధ్య తేడా ఏమిటో తెలుసా..?
కోర్టు, జైలుకు సంబంధించిన రెండు విషయాలు ఉన్నాయి కదా.. అవేనండీ. బెయిల్, పెరోల్. అవును, అవే. ఇవి రెండు వేర్వేరు అంశాలు అయినా చాలా మంది వీటి విషయంలో కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. బెయిల్, పెరోల్ అని చెబితే ఈ రెండింటి మధ్య చాలా మంది తేడాలు కనుక్కోలేరు. ఏది ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఏది అవసరం అవుతుంది, దాన్ని ఎవరు ఇస్తారు, డబ్బులు ఏమైనా ఖర్చవుతాయా..? వంటి విషయాలు కూడా చాలా మందికి తెలియవు. ఈ క్రమంలోనే…