ఫ్లోర్ క్లీనర్‌తో తుడిచినట్లుగా రక్తంలో కొలెస్ట్రాల్ ను అంతా నీట్‌గా క్లీన్ చేస్తాయి..!
శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్ లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలోనే మన శరీరంలో ఎప్పటికప్పుడు చేరే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్)ను తగ్గించుకోవాల్సి ఉంటుంది. అందుకు గాను కింద తెలిపిన చిట్కాలు పని చేస్తాయి. అవేమిటంటే.. 1. వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఎన్నో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఆల్లిసిన్, అజోన్, ఎస్-అలైల్‌సిస్టీన్, ఎస్-ఈథైల్ సిస్టీన్, డైఅలైల్‌సల్ఫైడ్…