Friday Mistakes : శుక్రవారం నాడు పొరపాటున కూడా ఈ తప్పులు చెయ్యకండి.. చిక్కుల్లో పడాల్సి ఉంటుంది..!
Friday Mistakes : మనం చేసే తప్పుల వల్ల మనం ఎంతగానో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. చాలా మంది తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. తెలిసి చేసినా తెలీక చేసినా ఆ ప్రభావం మన మీద పడుతుంది. అయితే శుక్రవారం నాడు ఈ తప్పుల్ని అస్సలు చేయకండి. శుక్రవారం నాడు గుమ్మాన్ని శుభ్రం చేయకుండా ఉంచకూడదు. శుక్రవారం నాడు గుమ్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. శుక్రవారం నాడు తలలో పేలు ని అస్సలు చూసుకోకూడదు. శుక్రవారం నాడు…