చిలక కొట్టిన పండు తియ్యగా ఎందుకుంటుందో తెలుసా?
చిలక కొట్టిన పండు చాలా తియ్యగా ఉంటుంది. ఈ విషయం మనలో చాలా మందికి తెలిసినదే..ఇంకా చెప్పాలంటే మనకు అనుభవమే. జామ చెట్టెక్కిన ప్రతిసారీ…..చిలకకొట్టిన పండ్లను గమనించి మరీ ….అది కొట్టిన ప్రాంతం వరకు పక్కకు పెట్టి మిగితాది లాగించేస్తాం. అయితే చిలక కొట్టిన పండే ఎందుకు తియ్యగా ఉంటుంది అనే డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా? అయితే దాని వెనకున్న అసలు లాజిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇందులో ఉన్న చిన్న లాజిక్ ఏంటంటే….. చిలుకలు…