Kakarakaya Karam Podi : కాకరకాయలతో ఎంతో రుచిగా ఉండే కారం పొడిని ఇలా చేసుకోవచ్చు..!
Kakarakaya Karam Podi : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయల్లో కాకరకాయ కూడా ఒకటి. కాకరకాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఈ కాకరకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. చేదుగా ఉన్నప్పటికి కాకరకాయతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. కాకరకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో కాకరకాయ కారం పొడి…