business Ideas : ఎలక్ట్రికల్ పీవీసీ “టేప్స్” తయారీ.. చక్కని ఆదాయం..!
పీసీసీ టేపులను ఇండ్లలో, కార్యాలయాల్లో లేదా మరే చోటైనా సరే.. విద్యుత్ పని ఉంటే ఎలక్ట్రిషియన్లు కచ్చితంగా పీవీసీ టేపులను వాడుతుంటారు. విద్యుత్ వైర్లను కలిపాక వాటికి టేప్ చుడతారు. అయితే నిజానికి ఆ టేపులను తయారు చేసే బిజినెస్ ద్వారా చక్కని ఆదాయం పొందవచ్చు. చిన్న రూమ్‌లో కూడా ఈ తయారీని మొదలు పెట్టొచ్చు. తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టి క్రమ క్రమంగా పెంచుకుంటే మంచి ఆదాయం చూడొచ్చు. ఇందుకు గాను ఎంత పెట్టుబడి పెట్టాలో…..