Business Ideas : ఉప్పు హోల్‌సేల్‌గా కొని అమ్మితే.. చక్కని లాభాలు..!
మనం నిత్యం ఏ వంటకాన్ని చేసుకుని తిన్నా సరే.. అందులో కచ్చితంగా ఉప్పు ఉండాల్సిందే. ఉప్పు లేకపోతే వంటకాలకు రుచి రాదు. కనుక ప్రతి ఒక్కరూ ఉప్పును కచ్చితంగా వాడుతారు. ఇది మన నిత్యావసరాల్లో ఒకటిగా మారింది. అయితే ఉప్పును హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి దాన్ని ప్యాక్ చేసి అమ్మితే.. దాంతో మనం ఎక్కువ లాభాలు సంపాదించవచ్చు. మరి ఈ బిజినెస్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! ఉప్పును హోల్‌సేల్‌గా కొనాలంటే వ్యాపారుల వద్దకే వెళ్లాల్సిన పనిలేదు….