Sr NTR : ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ మరణానికి కారణమేంటి..?
Sr NTR : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్టీఆర్ గారికి మొత్తం 12 మంది సంతానం. వీరిలో 8 మంది మగ పిల్లలు.. 4 ఆడ పిల్లలు. ఇందులో ముగ్గురు కుమారులైన రామకృష్ణ, సాయికృష్ణ, హరి కృష్ణ స్వర్గస్తులయ్యారు. వీరిలో రామకృష్ణ.. ఎన్టీఆర్ బతికి ఉండగానే కన్నుమూసారు. మిగతా ఇద్దరు తర్వాత స్వర్గస్తులయ్యారు. కంఠమనేని ఉమా మహేశ్వరి…