గుండె సురక్షితంగా ఉండాలంటే.. ఈ ఆహారాలను తప్పక తీసుకోవాలి..!
మన శరీరంలో ఉన్న అవయవాలన్నింటిలోనూ గుండె చాలా ముఖ్యమైంది. ఇది శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. నిరంతరాయంగా గుండె పనిచేస్తుంది. అందువల్ల గుండె ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోవాలి. అందుకు గాను నిత్యం వ్యాయామం చేయడంతోపాటు తగినన్ని గంటలు నిద్రపోవాలి. సరైన పోషకాలు ఉండే ఆహారాన్ని సమయానికి తీసుకోవాలి. కింద తెలిపిన ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. 1. ఓట్ మీల్ ఓట్‌మీల్ మనకు సంపూర్ణ పోషణను అందిస్తుంది. ఇందులో మన…