ద‌గ్గు, జ‌లుబు ఒక్క రోజులోనే త‌గ్గాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

చ‌లికాలం వ‌చ్చేసింది. ఈ సీజ‌న్‌లో స‌హ‌జంగానే చాలా మంది ద‌గ్గు, జ‌లుబు, ముక్కు దిబ్బ‌డ స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. అనేక మందిని ఈ స‌మ‌స్య‌లు బాధిస్తుంటాయి. ఇందుకు చాలా మంది వైద్యుల వ‌ద్ద‌కు వెళ్ల‌డ‌మో, మెడిక‌ల్ షాపుకు వెళ్లి త‌మ‌కు తెలిసిన ట్యాబ్లెట్ల‌ను తెచ్చి వేసుకోవ‌డ‌మో చేస్తుంటారు. అయితే ఆయా స‌మ‌స్య‌లు త‌గ్గాలంటే అందుకు ఇంగ్లిష్ మెడిసిన్ ను వాడాల్సిన ప‌నిలేదు. మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే దగ్గు, జ‌లుబును కేవ‌లం ఒక్క రోజులోనే వీలైనంత వ‌ర‌కు … Read more

తీవ్ర‌మైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారా ? ఒత్తిడిని త‌గ్గించే సుల‌భ‌మైన మార్గాలు..

ప్ర‌స్తుత త‌రుణంలో ఒత్తిడి మ‌న నిత్య జీవితంలో భాగం అయ్యింది. అనేక మంది నిత్యం తీవ్ర‌మైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అస‌లే క‌రోనా కాలం. దీనికి తోడు ఇబ్బ‌డిముబ్బడిగా ఉన్న ఆర్థిక స‌మ‌స్య‌లు.. ఇత‌ర కార‌ణాల వ‌ల్ల అనేక మంది రోజూ స్ట్రెస్‌కు గుర‌వుతున్నారు. ఫ‌లితంగా అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తోంది. అయితే నిత్యం ఎదుర‌య్యే ఒత్తిడి నుంచి బ‌య‌ట ప‌డాలంటే అందుకు ప‌లు సుల‌భ‌మైన మార్గాలు ఉన్నాయి. అవేమిటంటే… * ఇష్ట‌మైన సంగీతాన్ని విన‌డం వ‌ల్ల … Read more

హార్ట్ ఎటాక్ వ‌చ్చిన వ్య‌క్తుల ప‌ట్ల అనుస‌రించాల్సిన సూచ‌న‌లు ఇవే..!

హార్ట్ ఎటాక్ అనేది చెప్ప‌కుండా వ‌చ్చే తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌. అది వ‌చ్చిందంటే స‌మ‌యానికి స్పందించాలి. హార్ట్ ఎటాక్ వ‌చ్చిన వ్య‌క్తి 1 గంట‌లోపు హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకోవాలి. లేదంటే గుండెకు తీవ్ర‌మైన ముప్పు ఏర్ప‌డుతుంది. అయితే హార్ట్ ఎటాక్ వ‌చ్చిన వ్య‌క్తి ద‌గ్గ‌ర్లో ఉండేవారు కింద తెలిపిన విధంగా సూచ‌న‌లు పాటిస్తే హార్ట్ ఎటాక్ వ‌చ్చిన వ్య‌క్తిని ప్రాణాపాయం నుంచి ర‌క్షించ‌వ‌చ్చు. అలాగే వైద్య స‌హాయం అందేవ‌ర‌కు కాపాడ‌వ‌చ్చు. గుండెకు కూడా ముప్పు ఏర్ప‌డ‌కుండా ఉంటుంది. … Read more

Manasantha Nuvve Child Artist : మ‌న‌సంతా నువ్వే చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

Manasantha Nuvve Child Artist : ఒక‌ప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా క‌నిపించిన వారు ఇప్పుడు పెరిగి పెద్ద‌గై కొంద‌రు హీరోయిన్స్‌గా రాణిస్తుండ‌గా, మ‌రి కొంద‌రు సినిమా ప‌రిశ్ర‌మ‌కు దూర‌మై పెళ్లి చేసుకున్నారు. అయితే మ‌న‌సంతా నువ్వే చిత్రంలో న‌టించిన చిన్నారి మీ అంద‌రికి గుర్తుండే ఉంటుంది. ఆమె పేరు సుహాని కలిత.. 1996లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం చిత్రంలో బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైంది . ఆ తర్వాత పలు సినిమాల్లో బాల నటిగా … Read more

Brown Rice : తెల్ల అన్నంకు బ‌దులుగా బ్రౌన్ రైస్‌ను తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. ఇప్పుడే తింటారు..

Brown Rice : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. అందుకు కార‌ణం ప్ర‌ధానంగా ఆహార‌పు అల‌వాట్లే అని చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా చాలా మంది తెల్ల అన్నం తింటున్నారు. దీంతో అనేక రోగాలు వ‌స్తున్నాయి. కానీ దానికి బ‌దులుగా బ్రౌన్ రైస్‌ను తిన‌డం అల‌వాటు చేసుకోవాలి. దీంతో ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. బ్రౌన్‌ రైస్.. ముడి బియ్యం.. దీన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. అన్నం తెల్లగా మల్లె పువ్వులా ఉంటేనే … Read more

Sobhan Babu Son : ఇంత అందంగా ఉన్న శోభ‌న్ బాబు త‌న‌యుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌క‌పోవ‌డానికి కార‌ణం..?

Sobhan Babu Son : సినిమా పరిశ్ర‌మ‌లో వార‌సుల హ‌వా న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే చిత్ర ప‌రిశ్ర‌మ‌కు హీరో,హీరోయిన్స్ , ద‌ర్శ‌క నిర్మాత‌ల పిల్లలు ఎంట్రీ ఇచ్చి స‌త్తా చాటుతున్న విష‌యం తెలిసిందే. కొంద‌రు టాప్ హీరోలు మాత్రం త‌మ పిల్ల‌ల‌ని ఇండ‌స్ట్రీ వైపుకి తీసుకు రాలేదు. వారిలో శోభ‌న్ బాబు కూడా ఒక‌రు. శోభన్ బాబుకి అప్పట్లో ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ముఖ్యంగా ఫామిలీ ఆడియన్స్ లో ఈయన ఏర్పర్చుకున్న స్థానాన్ని ఇప్పటి … Read more

Viral Photo : క్యూట్ గా క‌నిపిస్తున్న ఈ చిన్నారి టాలీవుడ్ టాప్ హీరోయిన్.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

Viral Photo : ప్ర‌స్తుతం ఈ పిక్‌లో క‌నిపిస్తున్న చిన్నారి టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనే విష‌యం మీకు తెలుసా. చూడ‌డానికి చాలా క్యూట్‌గా క‌నిపిస్తూ ఉన్న ఈ పాట ఇప్పుడు టాలీవుడ్ ఓ ఊపు ఊపేస్తుంది. దాదాపు అంద‌రు టాప్ హీరోల‌తో క‌లిసి ప‌ని చేసిన ఈమె ఇటీవ‌ల త‌న ప్రియుడిని పెళ్లి చేసుకొని పండంటి పాప‌కు కూడా జ‌న్మ‌నిచ్చింది. ఇప్ప‌టికే ఆమె ఎవరో మీకు అర్ధం అయి ఉంటుంది. క‌లువ క‌ళ్ల సుంద‌రి కాజ‌ల్ … Read more

Gopichand : ఒక్క‌డు లాంటి బ్లాస్ బ‌స్ట‌ర్‌లో న‌టించే అవ‌కాశం గోపీచంద్‌కి వ‌చ్చినా.. మిస్ చేసుకున్నాడా..?

Gopichand : టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రాల‌లో ఒక్క‌డు కూడా ఒక‌టి. ఈ చిత్రం ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌హేష్‌బాబు కెరీర్‌లో ఒక్క‌డు సినిమాకు చాలా ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది. హీరోగా అత‌డి ఇమేజ్‌, స్టార్‌డ‌మ్‌ను రెట్టింపు చేసిన సినిమాల్లో ఒక్క‌డు కాగా, ఫ్యాక్ష‌నిజం బ్యాక్‌డ్రాప్‌లో ల‌వ్ స్టోరీగా ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ఈసినిమాను తెర‌కెక్కించాడు. ఇందులో క‌బ‌డ్డీ ప్లేయ‌ర్‌గా మ‌హేష్ యాక్టింగ్‌, డైలాగ్ డెలివ‌రీ అభిమానుల‌ని … Read more

Rajamouli : రాజ‌మౌళి ప్ర‌తి విజ‌యం వెనుక ఉన్న కార‌ణాలు ఇవేనా..?

Rajamouli : తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఓట‌మి ఎరుగ‌ని విక్ర‌మార్కుడిగా పేరు తెచ్చుకున్నాడు ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి. భారతీయ సినీ తెర పై క‌ళాఖండాల‌ని రూపొందించి తెలుగు సినిమాని తలెత్తుకునేలా చేశాడు. ఆర్ఆర్ఆర్ అనే చిత్రాన్ని తెర‌కెక్కించాడు రాజ‌మౌళి. మహా సముద్రంలా ఎన్టీఆర్, అగ్నిపర్వతంలా రామ్ చరణ్ నట విశ్వరూపం చూపించినా కూడా రాజమౌళిని చూసి ఇండియన్ సినిమా గర్విస్తోంది. క్రికెట్ వరల్డ్ కప్ అయిపోగానే మళ్ళీ ఎప్పుడో నాలుగేళ్ళకి పెద్ద పండుగ వ‌స్తుంది. అలానే రాజ‌మౌళి … Read more

త‌గినంత నీటిని తాగ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుందా ? వైద్య నిపుణులేమంటున్నారు ?

మ‌న శ‌రీరానికి ఆక్సిజ‌న్ త‌రువాత కావ‌ల్సిన అత్యంత ఆవ‌శ్య‌క‌మైన ప‌దార్థాల్లో నీరు కూడా ఒక‌టి. ఆహారం లేకుండా మ‌నం కొన్ని వారాల వ‌ర‌కు జీవించ‌వ‌చ్చు. కానీ నీరు లేకుండా 2 రోజులు కూడా జీవించ‌లేం. అందువ‌ల్ల ప్ర‌తి మ‌నిషి క‌చ్చితంగా నిత్యం త‌గినంత నీటిని తాగాల్సిందే. అయితే మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలోనూ నీరు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. అవును.. నిజ‌మే.. దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారంటే… నిత్యం త‌గినంత నీటిని తాగ‌డం వ‌ల్ల ప‌లు … Read more