డబ్బు విషయంలో ఎంతో కచ్చితంగా వ్యవహరించే శోభన్ బాబు.. ఏం చేసేవారో తెలుసా..?
సంపాదించిన ప్రతిరూపాయిని సక్రమమైనపద్దతిలో ఖర్చుచేసినప్పుడే మన కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. మనం దానం చేసే విషయం ఇచ్చే మనచేతికి, పుచ్చుకొనే వారి చేతికి తప్ప , మూడో చేతికి తెలియకూడదు అనేవారు శోభన్ బాబు… ఉప్పు శోభనాచలపతిరావు కృష్ణాజిల్లా, మైలవరం మండలం చిన్ననందిగామలో 1937 జనవరి 14న ఒక సాధారణ రైతుకుంటుంబంలో జన్మించారు..ప్రాథమికవిద్య ,మాధ్యమిక విద్య అక్కడే పూర్తిచేసి ,కళాశాల విద్య విజయవాడలో పూర్తిచేశారు..అక్కడే నాటకాలతో పరిచయం అయింది..తన సహచర స్టూడెంట్స్ కృష్ణ, మురళీమోహన్ లతో పునర్జన్మ…