మనసంతా నువ్వే చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?
ఉదయ్ కిరణ్ కెరీర్ లోని సూపర్ హిట్ సినిమాలలో మనసంతా నువ్వే సినిమా కూడా ఒకటి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ కు జోడిగా రీమాసేన్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలో ఉదయ్ కిరణ్, రీమాసేన్ చిన్ననాటి పాత్రలలో నటించిన చైల్డ్ ఆర్టిస్టులు కూడా తమ నటనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రీమాసేన్ పాతలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ సుహాని ప్రేక్షకులను ఎంతగానో … Read more









