శొంఠి, మిరియాల‌తో ఇలా చేస్తే ద‌గ్గు, జ‌లుబు వెంట‌నే త‌గ్గుతాయి..!

జలుబుతో బాధపడుతుంటే తేనె కలిపిన నిమ్మరసం తీసుకోవాలి. జలుబుతో బాధపడుతూ ముక్కు పట్టేసినట్టుంటే మరిగే నీటిలో పసుపు వేసి ఆవిరి పట్టుకుంటే జలుబు తగ్గుముఖం పట్టడమే కాకుండా యాంటిబయాటిక్‌గా కూడా ఉపయోగపడుతుంది. జలుబు, దగ్గు తగ్గాలంటే టీ స్పూను శొంఠి, టీ స్పూను మిరియాల పొడి, అయిదు నుంచి పది తులసి ఆకులు వేసి మరిగించిన నీటిని ఒక్కో కప్పు చొప్పున రోజుకు మూడు, నాలుగు సార్లు తాగాలి. జలుబు ఎక్కువై గాలి పీల్చుతున్నప్పుడు ఛాతీలో నుండి … Read more

ఈ జబ్బులు చిన్నవి.. బాద పెద్దవి..!

ఎంటా అంత పెద్ద సమస్య అనుకుంటున్నారా. పెద్ద రోగం వస్తే డాక్టర్‌ని సంప్రదించి త్వరగానే తగ్గించుకుంటాం. కానీ చిన్న రోగాలు వస్తే వాటి నుంచి తప్పించుకోవడం బ్రహ్మతరం కూడా కాదు. అవే జలుబు, దగ్గు. చలికాలం పోయి ఎండలు మొదలైనాయి కదా అని సంతోషపడతారేమో. జలుబుకు ఎండా, వానా తేడాలేదు. వానల్లో చలి ఎక్కువై నెమ్ముచేస్తే, ఎండల్లో శరీరంలోని వేడి ఎక్కువై జులుబు స్టార్ట్‌ అవుతుంది. ఈ విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఫ్రెండ్స్‌, బంధువులు కన్నీళ్లు … Read more

ద‌గ్గు, జ‌లుబు ఒక్క రోజులోనే త‌గ్గాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

చ‌లికాలం వ‌చ్చేసింది. ఈ సీజ‌న్‌లో స‌హ‌జంగానే చాలా మంది ద‌గ్గు, జ‌లుబు, ముక్కు దిబ్బ‌డ స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. అనేక మందిని ఈ స‌మ‌స్య‌లు బాధిస్తుంటాయి. ఇందుకు చాలా మంది వైద్యుల వ‌ద్ద‌కు వెళ్ల‌డ‌మో, మెడిక‌ల్ షాపుకు వెళ్లి త‌మ‌కు తెలిసిన ట్యాబ్లెట్ల‌ను తెచ్చి వేసుకోవ‌డ‌మో చేస్తుంటారు. అయితే ఆయా స‌మ‌స్య‌లు త‌గ్గాలంటే అందుకు ఇంగ్లిష్ మెడిసిన్ ను వాడాల్సిన ప‌నిలేదు. మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే దగ్గు, జ‌లుబును కేవ‌లం ఒక్క రోజులోనే వీలైనంత వ‌ర‌కు … Read more

జ‌లుబు, ద‌గ్గు త్వ‌ర‌గా త‌గ్గాలా.. అయితే ఇలా చేయండి.. వెంట‌నే రిలీఫ్ వ‌స్తుంది..!

జలుబు వచ్చిందంటే చాలు. దీంతో పాటు దగ్గు కూడా బోనస్‌గా వస్తుంది. ఈ సమస్య వస్తే ఓ పట్టాన పోదు. మారుతున్న సీజన్‌లో జలుబు-జలుబు, దగ్గు, వైరల్ ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో ఈ వ్యాధి మరింత ఇబ్బంది పెడుతుంది. జలుబు, దగ్గు, వైరల్ దోమలు, నీరు, గాలి, కలుషిత ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధులు. ఈ సీజన్‌లో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఆహారంలో … Read more

Cold And Cough : ద‌గ్గు, జ‌లుబు నుంచి బ‌య‌ట ప‌డేసే నాచుర‌ల్ టిప్స్‌..!

Cold And Cough : సీజ‌న్ మారుతున్న‌ప్పుడు స‌హ‌జంగానే చాలా మందికి ద‌గ్గు, జ‌లుబు వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అయితే ఇవి రాగానే వెంట‌నే మెడిక‌ల్ షాపుకు వెళ్లి మందుల‌ను తెచ్చి వేసుకుంటారు. ఇలా త‌ర‌చూ మెడిసిన్ల‌ను వాడడం మంచిది కాదు. నాచుర‌ల్ టిప్స్‌ను పాటిస్తే ఆరోగ్యంపై ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ప‌డ‌కుండా ఉంటాయి. ఇక ద‌గ్గు, జ‌లుబును వ‌దిలించుకోవాలంటే అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ద‌గ్గు, జ‌లుబు వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌ను వ‌దిలించ‌డంలో … Read more

ద‌గ్గు, జ‌లుబు వెంట‌నే త‌గ్గాలంటే ఇలా చేయండి..!

Garlic : మన పూర్వీకులు వేల సంవత్సరాల నుండి వెల్లుల్లిని ఆహారంలో ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో చరక మరియు సుశ్రుతతో పాటు, క్రీ.శ.650లో వైద్య వాగ్భట తన అష్టాంగ హృదయ గ్రంథంలో వెల్లుల్లి లక్షణాల గురించి చాలా రాశారు. నేడు వైద్యులు గుండె సంబంధిత సమస్యల విషయంలో వెల్లుల్లిని వాడాలని కూడా సిఫార్సు చేస్తున్నారు. ఎందుకంటే వెల్లుల్లి రక్తాన్ని పల్చగా ఉంచడంలో సహాయపడుతుంది. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల కూడా చలికాలంలో శరీరం వెచ్చగా ఉంటుంది. ఇదే కారణం వెల్లుల్లిలో … Read more

Cold And Cough : ఇలా చేస్తే చాలు.. క‌ఫం మొత్తం పోతుంది.. ద‌గ్గు, జ‌లుబు త‌గ్గుతాయి..

Cold And Cough : జలుబు వచ్చిందంటే చాలు.. ఓ పట్టనా వదలకుండా వేదిస్తూ ఉంటుంది. ఈ జలుబుకు తోడు తలనొప్పి, దగ్గు, తుమ్ములు ఒకదాని తర్వాత మరొకటి ఇలా అనేక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఈ సమస్యల వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి బట్టి ప్రతి ఒక్కరిలోనూ రోగనిరోదక శక్తిని పెంచుకోవటం చాలా ముఖ్యం. అదేవిధంగా ఈ చలికాలంలో దగ్గు,జలుబు, గొంతు నొప్పి వంటివి చాలా తొందరగా వ్యాపిస్తూ ఉంటాయి. వీటిని … Read more

Cold And Cough : 2 నిమిషాల్లో గొంతునొప్పి, జలుబు, దగ్గుకి ఈ చిట్కాతో బైబై చెప్పేయండి..!

Cold And Cough : వర్షాకాలం వచ్చిందంటే చాలు.. అనేక రోగాలు మనల్ని చుట్టుముట్టి వస్తూ ఉంటాయి. తడి వాతావరణం మన ఆరోగ్యంపై ప్రభావం చూపించే అవకాశం ఎక్కువ ఉంటుంది. వర్షాకాలంలో నీరు, గాలి, ఆహారం ద్వారా బ్యాక్టీరియా మన శరీరానికి చేరుకుంటుంది. దీంతో జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు మనల్ని అనేక విధాలుగా సతమతం చేస్తూ ఉంటాయి. ఈ సీజన్లో ఇలాంటి సమస్యల నుంచి బయట పడాలంటే అద్భుతమైన ఇంటి చిట్కాలు మనకు … Read more

Cold And Cough : జలుబు, గొంతునొప్పి, జ్వ‌రం వంటి స‌మ‌స్య‌ల‌కు ఎఫెక్టివ్ టిప్స్ ఇవి..!

Cold And Cough : చిన్న చిన్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కూడా ఇంగ్లిష్ మెడిసిన్ ను త‌ర‌చూ వాడ‌డం వల్ల ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయో అందరికీ తెలిసిందే. ఆయా మెడిసిన్స్‌ను ఎప్పుడూ వాడుతూ ఉంటే వాటి వ‌ల్ల క‌లిగే సైడ్ ఎఫెక్ట్స్‌తో ఇత‌ర అనేక దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. దీంతో కొండ నాలుక‌కు మందేస్తే ఉన్న నాలుక ఊడింద‌న్న చందంగా మ‌న ప‌రిస్థితి త‌యార‌వుతుంది. అయితే అలా కాకుండా ఉండాలంటే అలాంటి అనారోగ్యాల‌కు ఇంగ్లిష్ మెడిసిన్ … Read more

Cold And Cough : దగ్గు, జలుబు ఉన్నాయా..? వీటిని పొరపాటున కూడా తినకండి.. అనేక సమస్యలు వస్తాయి..!

Cold And Cough : ఎక్కువగా చలికాలం, వానా కాలంలో అనేక రకాల సమస్యలు వస్తాయి. బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్స్, ఫ్లూ వంటి వాటితో చాలా మంది బాధ పడుతూ ఉంటారు. జలుబు, దగ్గు సమస్య మొదలైందంటే అంత త్వరగా అవి తగ్గవు. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వలన జలుబు, దగ్గు ఇంకా ఎక్కువవుతాయి. మరి ఎటువంటి ఆహార పదార్థాలని తీసుకోకూడదనేది తెలుసుకుందాం. జలుబు, దగ్గు సమస్యతో బాధపడే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆహార … Read more