Coriander Leaves Juice : కొత్తిమీర జ్యూస్‌ను రోజూ పరగడుపునే తాగితే.. ఇన్ని లాభాలు కలుగుతాయా..?
Coriander Leaves Juice : కొత్తిమీరను నిత్యం మనం వంటల్లో వేస్తుంటాం. అనేక రకాల కూరల్లో కొత్తిమీరను వేస్తుంటారు. దీంతో చట్నీ, కూరలు చేసుకోవచ్చు. కానీ కొందరు కొత్తిమీర అంటే ఇష్టపడరు. పైగా కూరల్లో వస్తే తీసి పడేస్తుంటారు. కానీ కొత్తిమీరను పోషకాలకు గని అని చెప్పవచ్చు. దీన్ని మనం రోజూ ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. కొత్తిమీరను నేరుగా తినలేమని అనుకునేవారు దాన్ని జ్యూస్‌లా చేసి రోజూ ఉదయాన్నే పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో తాగాలి. … Read more









