Chiranjeevi Gang Leader : గ్యాంగ్ లీడర్ సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..?
Chiranjeevi Gang Leader : స్వయం కృషితో మెగాస్టార్ ఎదిగిన చిరంజీవి ఎంతోమందిని ఆదుకుని ఆపద్బాంధవుడుగా కూడా మారాడు. తన నటనతో ఎన్టీఆర్, కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావుల తర్వాత నంబర్ వన్ హీరోగా ఎదిగారు . చిరంజీవి 150కి పైగా చిత్రాల్లో నటించాడు. వీటిలో ఎక్కువభాగం తెలుగు చిత్రాలు కాగా, మిగతావి తమిళ, కన్నడ, హిందీ చిత్రాలు. మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, రఘుపతి వెంకయ్య బహుమతి, తొమ్మిది ఫిల్మ్ ఫేర్ సౌత్ బహుమతులు … Read more









