కాఫీతో లివర్, జీర్ణ సమస్యలు దూరం.. సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి..
కాఫీ తాగే వారికి గుడ్ న్యూస్. నిత్యం కాఫీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని.. అలాగే ఇప్పటికే జీర్ణ సమస్యలు ఉన్నవారు నిత్యం కాఫీ తాగడం వల్ల ఆ సమస్యల నుంచి బయట పడే అవకాశం ఉంటుందని.. సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ఈ మేరకు ఇనిస్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఆన్ కాఫీ (ఐఎస్‌ఐసీ)కి చెందిన పరిశోధకులు కాఫీ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ డైజెషన్ అనే … Read more









