ఆంగ్జయిటీ డిజార్డర్ (ఆందోళన) ఉందా ? వీటిని తీసుకోవడం మానేయండి..!
ప్రస్తుతం పౌరుల జీవనం పూర్తిగా యాంత్రికం అయింది. నిత్యం ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి మళ్లీ నిద్రించే వరకు జనాలు యంత్రాల్లా పనిచేస్తున్నారు. అయితే నిత్య జీవితంలో అనేక మంది అనేక సమయాల్లో తీవ్రమైన ఒత్తిడిని, ఇతర మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిల్లో ఆంగ్జయిటీ డిజార్డర్ కూడా ఒకటి. దీని వల్ల కొందరు ప్రతి విషయానికి భయపడుతుంటారు. కంగారు, ఆందోళన ఉంటాయి. చిన్న విషయాలకే తీవ్రంగా భయానికి లోనవుతుంటారు. ఇలాంటి వారు కింద తెలిపిన ఆహారాలను … Read more









