Seetha In Movies : సీత పేరులో ఏముందో కానీ ఆ పేరుతో తీస్తే సినిమాల‌న్నీ హిట్టే..!

Seetha In Movies : సినిమా రంగంలో హీరోల‌తో పాటు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు సైతం కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ప్ర‌తి సినిమాకి ఏదో ఒక సెంటిమెంట్ అయితే వారు త‌ప్ప‌క పాటిస్తారు. అయితే కొన్ని పేర్లకు తెలియకుండానే ప్రేక్ష‌కులు కనెక్ట్ అయిపోతుంటారు. అలా క‌నెక్టే అయ్యే పేరు సీత . ‘సీతారామం’ సినిమాలోనూ హీరోయిన్ పాత్ర సీత పేరుకు కూడా ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిపొయారు. అయితే సీత పేరుతో తీసిన సినిమాలు కూడా మంచి విజ‌యాలు సాధిస్తున్నాయి. … Read more