Anjeer : రాత్రి పూట 3 అంజీర్ పండ్ల‌ను నీటిలో నాన‌బెట్టి.. ప‌ర‌గ‌డుపునే తినండి.. ఎన్నో అద్భుతాలు జ‌రుగుతాయి..

Anjeer : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల డ్రై ఫ్రూట్స్‌లో అంజీర్ పండ్లు ఒక‌టి. వీటిని సీజ‌న‌ల్‌గా అయితే నేరుగా పండ్ల రూపంలోనే తిన‌వ‌చ్చు. పైన ఊదా, లోపల ఎరుపు రంగులో ఉంటాయి. అయితే ఇవి మ‌న‌కు డ్రై ఫ్రూట్స్ రూపంలో అన్ని స‌మ‌యాల్లోనూ అందుబాటులో ఉంటాయి. క‌నుక డ్రై ఫ్రూట్స్‌ను మ‌నం సుల‌భంగా తిన‌వ‌చ్చు. ఇక చాలా మంది వీటి రూపం కార‌ణంగా వీటిని తినేందుకు ఇష్ట‌పడ‌రు. కానీ వీటిని మూడు తీసుకుని రాత్రి … Read more

Kshana Kshanam : క్ష‌ణ క్ష‌ణం మూవీకి ముందుగా అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

Kshana Kshanam : విక్ట‌రీ వెంక‌టేష్‌, శ్రీ‌దేవి ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మూవీ.. క్ష‌ణ క్ష‌ణం. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ దీన్ని తెర‌కెక్కించారు. ఇందులో వినోదంతోపాటు స‌స్పెన్స్‌, థ్రిల్ల‌ర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక ఇందులో స‌త్య పాత్ర‌లో శ్రీ‌దేవి ఎంతో అద్భుతంగా న‌టించింది. శివ మూవీలాగే సైలెంట్ నెరేష‌న్ కాన్సెప్ట్‌తో క్ష‌ణ క్ష‌ణం మూవీని తీశారు. అప్ప‌ట్లో ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కానీ బాక్సాఫీస్ వ‌ద్ద మాత్రం అనుకున్న ఫ‌లితం రాలేదు. … Read more

Mahesh Babu : మ‌హేష్ బాబుని పెళ్లి చేసుకోవ‌డానికి న‌మ్ర‌త పెట్టిన కండిష‌న్ ఏంటో తెలుసా..?

Mahesh Babu : టాలీవుడ్ మోస్ట్ క్యూట్ వ్ కపుల్స్‌లో నమ్రత- మహేష్ బాబు జంట ఒక‌టి. వృత్తి పరంగా ఓకే రంగానికి చెందిన ఈ దంపతులు ప్రేమించి పెళ్లిచేసుకొని దాంపత్య జీవితాన్ని ఎంత‌గానో ఎంజాయ్ చేస్తున్నారు. భర్త మహేష్ బాబుకు చేదోడువాదోడుగా ఉంటూ ఆయన విజయంలో పాలుపంచుకుంటోంది నమ్రత. వంశీ సినిమా సమయంలో తన కో- స్టార్ మహేష్ బాబుతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది. వారి వారి స్వభావాలు కలవడంతో ప్రేమించుకొని మూడుముళ్ల … Read more

ఆరోగ్య‌క‌ర‌మైన నిద్ర విధానాన్ని పాటిస్తే గుండె జ‌బ్బులు దూరం..!

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయ‌డంతోపాటు అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని స‌మ‌యానికి తీసుకోవాలి. దీంతోపాటు నిత్యం త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్ర కూడా పోవాలి. అయితే ప్ర‌స్తుతం ఉరుకుల ప‌రుగుల బిజీ యుగంలో చాలా మందికి నిద్ర క‌రువ‌వుతోంది. దీంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకుంటున్న‌ట్లు అవుతోంది. ఇక నిద్ర స‌రిగ్గా పోక‌పోవ‌డం వ‌ల్ల చాలా మందికి హార్ట్ ఫెయిల్యూర్ స‌మ‌స్య‌లు వ‌స్తున్న‌ట్లు సైంటిస్టుల అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. యూకేలో 37 నుంచి 73 … Read more

పుట్ట‌మ‌చ్చ‌లు ఎలా ఏర్ప‌డుతాయి ? వాటంత‌ట అవే ఎందుకు మాయ‌మ‌వుతాయి ?

పుట్టు మ‌చ్చ‌లు అనేవి స‌హ‌జంగానే ప్ర‌తి ఒక్క‌రికీ ఏర్ప‌డుతుంటాయి. కొంద‌రికి చిన్న‌త‌నంలోనే ఆ మ‌చ్చ‌లు వ‌స్తాయి. కొంద‌రికి వ‌య‌స్సు పెరిగే కొద్దీ మ‌చ్చ‌లు ఏర్ప‌డుతుంటాయి. ఇక‌ ఆ మ‌చ్చ‌లు వాటంత‌ట అవే మాయ‌మ‌వుతుంటాయి. అయితే మ‌రి అస‌లు ఇలా ఎందుకు జ‌రుగుతుంది ? పుట్టు మ‌చ్చ‌లు ఎందుకు ఏర్ప‌డుతాయి ? ఎందుకు మాయ‌మ‌వుతాయి ? అంటే… పుట్టు మ‌చ్చ‌లు రెండు ర‌కాలుగా ఏర్పడుతాయి. మ‌న శ‌రీరంలో స‌హ‌జంగానే చ‌ర్మం రంగును నిర్దారించే పిగ్మెంట్లు ఉంటాయి. అవి చ‌ర్మం … Read more

విటమిన్ డి మోతాదుకు మించితే న‌ష్ట‌మే..!

మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్యమైన పోష‌కాల్లో విట‌మిన్ డి కూడా ఒక‌టి. సూర్య‌ర‌శ్మిలో నిత్యం కొంత సేపు గ‌డ‌ప‌డం ద్వారా మ‌న‌కు ఈ విట‌మిన్ ల‌భిస్తుంది. అలాగే పలు ఆహారాల ద్వారా కూడా మ‌న‌కు ఈ విట‌మిన్ అందుతుంది. దీని వ‌ల్ల మ‌న శ‌రీర‌గ రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డంతోపాటు ఎముక‌లు దృఢంగా ఉంటాయి. అయితే విట‌మిన్ డి మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మే. కానీ దీన్ని ప‌రిమితికి మించి తీసుకుంటే మాత్రం అన‌ర్థాలు సంభ‌విస్తాయి. విట‌మిన్ డి … Read more

Idiot Movie : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇడియ‌ట్ సినిమాని రిజెక్ట్ చేయ‌డానికి అస‌లు కార‌ణం ఏంటంటే..?

Idiot Movie : మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ హీరోగా రూపొందిన సూప‌ర్ హిట్ చిత్రాల‌లో ఇడియ‌ట్ చిత్రం కూడా ఒక‌టి. 2002 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. కన్నడం లో పునీత్ రాజ్ కుమార్ మొదటి సినిమా అప్పు కి రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది. ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం సినిమాతో మంచి ఫాం లో ఉన్న పూరి ఈ సినిమాను ముందు కన్నడం లో డైరెక్ట్ చేసాడు. … Read more

Chiranjeevi : ఆ త‌ప్పు చేసి ఉంటే అల్లు ఫ్యామిలీకి అల్లుడిగా చిరు కాక‌పోయేవాడు..!

Chiranjeevi : స్వ‌యంకృషితో మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి ఎంతో మందికి స్పూర్తి. ఆయ‌న‌ని చూసి ఇండ‌స్ట్రీకి చాలా మంది హీరోలు వ‌చ్చారు. ఇప్ప‌టికీ కుర్ర‌హీరోల‌కి పోటీగా సినిమాలు చేస్తూ స‌త్తా చాటుతున్న చిరంజీవి విశ్వంభ‌ర చిత్రంతో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. అయితే చిరు త‌న కెరీర్ మొద‌ట్లో విల‌న్ గా న‌టించి మెప్పించి ఆ త‌ర‌వాత హీరో పాత్ర‌లు చేసిన విష‌యం తెలిసిందే. చిరు హీరోగా ఎదుగుతున్న తీరు ఆయ‌న క్ర‌మ శిక్ష‌ణ చూసి ప్ర‌ముఖ న‌టుడు అల్లు రామ‌లింగ‌య్య … Read more

Lakshmi Pranathi : వామ్మో.. ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి పెళ్లి స‌మ‌యంలో ఎన్టీఆర్‌కి అన్ని కండిష‌న్స్ పెట్టిందా..?

Lakshmi Pranathi : టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ కపుల్స్‌లో ఎన్టీఆర్, ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి జంట ఒక‌టి. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం అన్న విష‌యం అంద‌రికి తెలిసిందే.. 2011 మే 5న వివాహబంధంతో భార్య‌భ‌ర్త‌లు అయ్యారు. ప్ర‌ణ‌తి ఎవ‌రో కాదు మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మేన‌కోడలు కుమార్తె. ఇటు ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త నార్నె శ్రీనివాస‌రావుకు కుమార్తె. ఇక ఎన్టీఆర్ – ప్ర‌ణ‌తి దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమారులు అభయ్ రామ్ – భరత్ … Read more

గుడ్ల‌ను అధికంగా తింటున్నారా ? డ‌యాబెటిస్ వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. గుడ్ల‌లో దాదాపుగా అన్ని పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల వాటిని త‌ర‌చూ తినాల‌ని వైద్యులు సూచిస్తుంటారు. అయితే నిత్యం ఒక‌టి క‌న్నా ఎక్కువ కోడిగుడ్ల‌ను తింటే డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టులు తేల్చారు. ఈ మేర‌కు యూనివ‌ర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా, చైనా మెడిక‌ల్ యూనివ‌ర్సిటీ, ఖ‌తార్ యూనివ‌ర్సిటీల‌కు చెందిన ప‌రిశోధ‌కులు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. చైనాలో 1991 నుంచి 2009 మ‌ధ్య గుడ్ల‌ను ఎక్కువ‌గా తినే … Read more