డ‌యాబెటిస్ ఉన్న వారికి వేపాకులు మేలు చేస్తాయా ? వైద్యులు ఏమంటున్నారు ?

డ‌యాబెటిస్ కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఏటా సుమారుగా 16 ల‌క్ష‌ల మంది చ‌నిపోతున్నార‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ గ‌ణాంకాలు చెబుతున్నాయి. ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెర‌గ‌డం వ‌ల్ల ఈ వ్యాధి వ‌స్తుంది. దీన్ని టైప్ 2 డయాబెటిస్ అంటారు. దీన్ని ప‌ట్టించుకోకుండా నిర్ల‌క్ష్యం చేస్తే గుండె జ‌బ్బులు వ‌స్తాయి. కిడ్నీలు పాడ‌వుతాయి. చూపు దెబ్బ తినే అవ‌కాశం ఉంటుంది. క‌నుక డ‌యాబెటిస్ ఉంద‌ని తెలియ‌గానే దాన్ని అదుపులో ఉంచుకునే ప‌నిచేయాలి. ఇక ఇందుకు వేపాకులు అద్భుతంగా ప‌నిచేస్తాయ‌ని … Read more

Chandramukhi : చంద్ర‌ముఖి పాత్ర‌ను మిస్ చేసుకున్న హీరోయిన్లు ఎవ‌రో తెలుసా..?

Chandramukhi : తెలుగు, త‌మిళంలో రిలీజై ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన చిత్రం చంద్ర‌ముఖి. 2005లో వచ్చిన ఈ సినిమా ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా రూపొంది తలైవా అభిమానులకు మర్చిపోలేని అనుభూతి కలిగించింది. మళ్లీ దీనికి సీక్వెల్ గా సూపర్ స్టార్ ని పెట్టి సినిమా తియ్యాలి అని దర్శకుడు పి.వాసు ఎంతగా ప్రయత్నించినా సాధ్యపడక‌పోవ‌డంతో లారెన్స్ సీక్వెల్ చేశారు.. అయితే రెండో భాగాన్ని ఇప్పటికే కన్నడలో విష్ణువర్ధన్ చేసి సూపర్ హిట్ అయ్యారు. కాని తెలుగులో … Read more

Kidney Stones : వీటిని తీసుకుంటే ఎంత‌టి కిడ్నీ స్టోన్లు అయినా స‌రే క‌రిగిపోతాయి..!

Kidney Stones : కిడ్నీలో రాళ్ల స‌మ‌స్య ప్ర‌స్తుతం చాలా మందికి వ‌స్తోంది. చిన్నా పెద్దా ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. దీని వ‌ల్ల పొట్ట‌లో నొప్పిగా ఉంటుంది. మూత్ర విసర్జ‌న త‌ర‌చూ చేయాల్సి వ‌స్తుంది. మూత్రం పోసిన త‌రువాత మంట‌గా కూడా ఉంటుంది. నొప్పిని తాళ‌లేకపోతుంటారు. అయితే కిడ్నీ స్టోన్లు అన‌గానే చాలా మంది కంగారు ప‌డుతుంటారు. కానీ వాటిని స‌హ‌జ‌సిద్ధంగానే క‌రిగించుకోవ‌చ్చు. అందుకు కింద తెలిపిన చిట్కాల‌ను పాటించాలి. ఇప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం. … Read more

Viral Pic : ఈ ఫొటోలో క‌నిపిస్తున్న చిన్నారి స్టార్ హీరోలంద‌రితోనూ క‌లిసి న‌టించింది.. ఆమె ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

Viral Pic : సోష‌ల్ మీడియాలో సెల‌బ్రిటీల‌కు సంబంధించిన చిన్న‌నాటి పిక్స్ తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ పిక్స్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాయి. తాజాగా ఈ ఫోటోలో క‌నిపిస్తున్న చిన్నారి ఫేమ‌స్ హీరోయిన్ కాగా, టాలీవుడ్ చాలా మంది స్టార్ హీరోల‌తో క‌లిసి ప‌ని చేసింది.హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈవిడ సెకండ్ ఇన్నింగ్స్ లో గ్లామర్‌ ఫోటో షూట్లతో కనువిందు చేస్తుంది. ఒకటి రెండు పీరియడ్‌ మూవీస్‌లో కాస్త గ్లామర్‌గా కనిపించినప్పటికీ, ఆమె … Read more

ఏ వ‌య‌స్సులో ఉన్న‌వారైనా అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు, ఏజ్ స‌మ‌స్య కాదు: సైంటిస్టులు

అధిక బ‌రువును త‌గ్గించుకునే విష‌యంలో చాలా మందికి అనేక అపోహ‌లు ఉన్నాయి. వ‌య‌స్సు పెరిగే కొద్దీ బ‌రువు త‌గ్గ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంద‌ని చాలా మంది అనుకుంటుంటారు. కానీ అందులో ఎంత‌మాత్రం నిజం లేదు. నిజానికి ఏ వ‌య‌స్సులో ఉన్న‌వారైనా స‌రే డైట్ పాటిస్తూ వ్యాయామం చేస్తే క‌చ్చితంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. అధిక బ‌రువు త‌గ్గేందుకు వ‌య‌స్సు అనేది అడ్డంకి కాదు.. అవును, సైంటిస్టులు ఈ విష‌యాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా నిరూపించారు కూడా. యూనివ‌ర్సిటీ ఆఫ్ వార్‌విక్‌, యూనివ‌ర్సిటీ హాస్పిట‌ల్స్ కావెంట్రీ, … Read more

అధిక బ‌రువు విష‌యంలో చాలా మందికి ఉండే అపోహ‌లు ఇవే..!

అధికంగా బ‌రువు ఉన్న‌వారు దాన్ని త‌గ్గించుకునేందుకు నిజానికి చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. నిత్యం వ్యాయామం చేయ‌డంతోపాటు పౌష్టికాహారం తీసుకోవాలి. నిత్యం త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించాలి. ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న విధానాన్ని పాటించాలి. అయితే అధిక బ‌రువును త‌గ్గించుకునే విష‌యంలో చాలా మందికి అనేక అపోహ‌లు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కొవ్వులు అనారోగ్య‌క‌రం… చాలా మంది కొవ్వు ఆహారాల‌ను తిన‌డం మానేస్తుంటారు. కొవ్వులు అనారోగ్య‌క‌ర‌మ‌ని న‌మ్ముతారు. కానీ నిజానికి మ‌న‌కు నిత్యం కొంత మోతాదులో కొవ్వులు కూడా … Read more

కొలెస్ట్రాల్ అధికంగా ఉందా ? స‌హ‌జ‌సిద్ధంగా ఇలా త‌గ్గించుకోండి..!

మ‌న‌కు హార్ట్ ఎటాక్‌లు, ఇత‌ర గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు గ‌ల ముఖ్య కార‌ణాల్లో శ‌రీరంలో అధికంగా కొలెస్ట్రాల్ పేరుకుపోవ‌డం కూడా ఒకటి. దీని వ‌ల్ల ర‌క్త‌నాళాల్లో ర‌క్త స‌ర‌ఫరాకు ఆటంకం ఏర్ప‌డుతుంది. ఫ‌లితంగా హైబీపీ వ‌స్తుంది. దీంతో హార్ట్ ఎటాక్‌, గుండె జ‌బ్బులు వ‌స్తాయి. అయితే నిత్యం మ‌నం తినే ప‌లు ర‌కాల ఆహారాప‌దార్థాల్లో మార్పులు, చేర్పులు చేసుకోవ‌డం వ‌ల్ల‌.. మ‌న శ‌రీరంలో పేరుకుపోయే కొలెస్ట్రాల్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స‌హ‌జ‌సిద్ధంగా త‌గ్గించుకోవ‌చ్చు. 1. తృణ ధాన్యాలు వీటిల్లో ఫైబ‌ర్ … Read more

చ‌లికాలంలో వీటిని నిత్యం తీసుకుంటే అనారోగ్యాలు రాకుండా ఉంటాయి..!

మ‌న‌కు అనేక రకాలుగా అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. కొన్ని స‌మ‌స్య‌లు సీజ‌న్లు మారిన‌ప్పుడు వ‌స్తాయి. అయితే చ‌లికాలంలో మ‌న‌కు ఎక్కువ‌గా శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ సీజ‌న్‌లో స‌హ‌జంగానే మ‌నకు శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా ఎక్కువ అవ‌స‌రం అవుతుంది. అందువ‌ల్ల కింద తెలిపిన ప‌దార్థాలు ఈ సీజ‌న్‌లో త‌ర‌చూ తీసుకోవాలి. దీంతో అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా ఉండ‌వ‌చ్చు. వెల్లుల్లి వెల్లుల్లిని నిత్యం మ‌నం వంట‌ల్లో వేస్తుంటాం. అయితే వీటిలో అనేక ఔష‌ధ … Read more

శ‌రీరంలో యూరిక్ యాసిడ్ నిల్వ‌లు పెరిగితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

మ‌న శ‌రీరం ఎప్ప‌టిక‌ప్పుడు వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు మూత్రం, మ‌లం రూపంలో విడుద‌ల చేస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే. శ‌రీరంలోని ప‌లు అవ‌య‌వాల్లో ఉత్ప‌న్న‌మ‌య్యే వ్య‌ర్థాల‌ను శ‌రీరం బ‌య‌ట‌కు పంపుతుంది. అయితే అలాంటి వ్య‌ర్థాల్లో యూరిక్ యాసిడ్ కూడా ఒక‌టి. శ‌రీరంలో ప్యూరిన్స్ అన‌బ‌డే స‌మ్మేళ‌నాలు విచ్చిన్న‌మై యూరిక్ యాసిడ్‌గా మారుతాయి. అయితే మ‌హిళ‌ల‌కు అయితే యూరిక్ యాసిడ్ స్థాయిలు 2.4 నుంచి 6.0 మ‌ధ్య‌, పురుషుల‌కు అయితే 3.4 నుంచి 7.0 మ‌ధ్య ఉండాలి. అంత‌కు మించితే తీవ్ర … Read more

టైప్ 2 డ‌యాబెటిస్ ఉందా ? అయితే గ్రీన్ టీ తాగాలి, ఎందుకంటే..?

గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో లాభాలు ఉంటాయ‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. గ్రీన్ టీ వ‌ల్ల గుండె ఆరోగ్యం ప‌దిలంగా ఉంటుంది. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. క్యాన్సర్ క‌ణాలు వృద్ధి చెంద‌కుండా ఉంటాయి. అయితే టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు మాత్రం గ్రీన్ టీని త‌ప్ప‌కుండా తాగాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే… గ్రీన్ టీలో కాటెకిన్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి అధిక బ‌రువు త‌గ్గేందుకు తోడ్ప‌డుతాయి. బీపీని … Read more