ఎలక్ట్రానిక్ వస్తువులతో వచ్చే సిలికా జెల్‌ను పారేయకండి.. వాటితోనూ లాభాలు ఉంటాయి..!
కొత్త బ్యాగ్‌లు, షూస్, పర్సులు, దుస్తులు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసినప్పుడు మనకు వాటిల్లో చిన్న చిన్న ప్యాకెట్లు కనిపిస్తుంటాయి తెలుసు కదా. అవును.. అవే.. వాటిని సిలికా జెల్ అంటారు. ఆయా వస్తువులలో ఉండే తేమను తొలగించేందుకు వాటిని వాడుతారు. అయితే ఇప్పుడు మేం చెప్పబోయే విషయం తెలిస్తే సిలికా జెల్ ప్యాకెట్లను పడేయరు. వాటి వల్ల మనకు ఉపయోగాలు ఉంటాయి. అవేమిటంటే.. * సాధారణంగా వర్షాకాలం, చలికాలంలలో దుస్తులు ఎక్కువగా తేమగా ఉంటాయి. … Read more









