వాకింగ్‌.. ర‌న్నింగ్.. రెండింటిలో ఏది చేయాలి ?

వాకింగ్‌.. లేదా ర‌న్నింగ్‌.. రెండింటిలో నిత్యం ఏది చేసినా మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయి. వీటి వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. క్యాల‌రీలు త్వ‌ర‌గా ఖ‌ర్చ‌వుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. కండ‌రాలు దృఢంగా మారుతాయి. అలాగే ఇత‌ర లాభాలు కూడా ఉంటాయి. అయితే బరువు త‌గ్గేందుకు, ఆరోగ్యంగా ఉండ‌డానికి వాకింగ్ చేయాలా లేదా ర‌న్నింగ్ చేయాలా ? అని చాలా మంది ఆలోచిస్తుంటారు. మ‌రి ఈ రెండింటిలో ఏది చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వాకింగ్ వ‌ల్ల … Read more

వాకింగ్ లేదా ర‌న్నింగ్ చేసేట‌ప్పుడు కామ‌న్‌గా అయ్యే గాయ‌లు ఇవే తెలుసా..?

వాకింగ్ లేదా ర‌న్నింగ్‌. రెండింటిలో ఏది చేసినా అది మ‌న‌కు శారీర‌క దృఢ‌త్వాన్ని ఇస్తుంది. దాంతో బ‌రువు త‌గ్గ‌డ‌మే కాదు, అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. అయితే ముఖ్యంగా వాకింగ్ క‌న్నా ర‌న్నింగ్ చేస్తే ఎక్కువ వేగంగా క్యాల‌రీలు ఖ‌ర్చ‌వుతాయి. బ‌రువు త‌గ్గుతారు. ఎక్స‌ర్‌సైజ్ ప‌రంగా ఈ రెండింటిలో ఎవ‌రైనా త‌మ అన‌కూల‌త‌ల‌ను బ‌ట్టి దేన్న‌యినా చేయ‌వ‌చ్చు. అయితే వాకింగ్ లేదా ర‌న్నింగ్ ఏది చేసినా ఇవి రెండు సుర‌క్షిత‌మైన ఎక్స‌ర్‌సైజ్‌లే. వీటి వ‌ల్ల మ‌నం … Read more