Mohan Babu : మోహన్ బాబు మొదటి భార్యకు సంబంధించిన ఈ విషయాలు మీకు తెలుసా..?
Mohan Babu : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. హీరోగా, విలన్‌గా తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చిత్తూరు జిల్లా ఏర్పేడుకు చెందిన మోహన్ బాబు సినిమాల్లోకి రాకముందు.. భక్తవత్సలం నాయుడు అనే పేరుతో అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉండేవారు. సినిమాల్లో అవకాశాల కోసం చెన్నై వెళ్లి స్టూడియోల చుట్టూ తిరిగారు. ఎలాగోలా సినిమాలో అవకాశం దక్కించుకొని మోహన్ బాబుగా తెలుగు సినీ ప్రేక్షకులలో చెరగని ముద్ర … Read more









