Kaikala Satyanarayana : కైకాల విలన్‌గా మారడం వెనుక ఇంత కథ ఉందా..?
Kaikala Satyanarayana : టాలీవుడ్ సీనియర్ నటుడు, నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ 60 ఏళ్ల సినీ జీవితంలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ పాత్రల్లో దాదాపు 750కి పైగా చిత్రాల్లో నటించారు. 1959లో ‘సిపాయి కూతురు’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. 2019లో ‘మహర్షి’ సినిమాలో చివరిసారిగా కనిపించారు. అయితే కైకాల నట విన్యాసానికి మంత్ర ముగ్ధులు కాని వారు ఉండరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్య పాత్రలు కూడా చేసిన కైకాల … Read more









