వాకింగ్‌లో ఎన్ని రకాలు ఉన్నాయో… వాటి వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా..?
నిత్యం వాకింగ్ చేయడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. బరువు తగ్గుతారు. డయాబెటిస్, గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. కండరాలు దృఢంగా మారుతాయి. ఇవే కాకుండా వాకింగ్ వల్ల ఇంకా మనకు ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మీకు తెలుసా..? వాకింగ్ అంటే… అందులో కేవలం ఒక రకమే కాదు… మరో 6 రకాల వాకింగ్‌లు ఉన్నాయి. అవును, మీరు విన్నది కరెక్టే. మరి ఆ ఆరు రకాల వాకింగ్‌లు ఏమిటో,…