Walking : ఆయుష్షు పెరగాలంటే.. ఇలా వాకింగ్ చేయాల్సిందే..!
Walking : వాకింగ్ చేయడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా అధిక శరీర బరువు ఉన్నవారు ప్రతి రోజూ ఒక అరగంట సమయం పాటు వాకింగ్ చేయడం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా మన శరీరంలో అవయవాల పనితీరు కూడా ఎంతో మెరుగ్గా ఉంటుంది. అయితే వాకింగ్ చేయడం వల్ల కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా, మన జీవితకాలాన్ని కూడా పెంచుకోవచ్చు అని నిపుణులు తెలియజేస్తున్నారు. వాకింగ్ లో ఎన్నో…