ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ 10వేల అడుగుల దూరం నడవాలి..!
రోజూ వాకింగ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయన్న సంగతి తెలిసిందే. వాకింగ్ చేయడం వల్ల అధిక బరువు తగ్గుతారు. డయాబెటిస్ ఉన్నవారికి షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా ఇతర లాభాలు కలుగుతాయి. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఎంత సేపు వాకింగ్ చేయాలనే ప్రశ్న చాలా మందికి తలెత్తుతుంది. మరి దీనికి నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. వారానికి కనీసం 150 నిమిషాల వ్యాయామం అయినా అవసరం … Read more









