అధిక బరువు తగ్గాలనుకునే వారి కోసం నెల రోజుల వాకింగ్ ప్లాన్..!
వాకింగ్ చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఎలాంటి జిమ్ ఎక్విప్‌మెంట్ లేకుండానే చాలా తేలిగ్గా రోజూ వాకింగ్ చేయవచ్చు. దీంతో అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా అధిక బరువు తగ్గుతారు. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అయితే అధిక బరువు తగ్గాలనుకునేవారు సరైన ప్రణాళికతో వాకింగ్ చేయాలేగానీ వారానికి సుమారుగా 500 గ్రాముల నుంచి 1.5 కిలోల వరకు బరువు తగ్గవచ్చు. ఈ క్రమంలోనే అలాంటి వారి కోసం … Read more









