రోజూ 7000 అడుగుల దూరం న‌డిస్తే చాలు.. ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.. సైంటిస్టుల అధ్య‌య‌నం..

ఆరోగ్యంగా ఉండడం కోసం చాలా మంది రోజూ వాకింగ్ చేస్తుంటారు. ఎవ‌రి సౌక‌ర్యానికి అనుగుణంగా వారు వాకింగ్ చేస్తుంటారు. అయితే రోజుకు 7000 అడుగుల దూరం న‌డిస్తే ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేర‌కు కొంద‌రు సైంటిస్టులు 10 ఏళ్ల సుదీర్ఘ అధ్య‌య‌నం అనంత‌రం ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. గ‌తంలో రోజుకు 10,000 అడుగుల దూరం న‌డవాల‌ని ఒక నియమం పెట్టారు. అయితే దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ రోజుకు 7,000 అడుగుల దూరం … Read more