వాకింగ్‌లో రకాలు … వాటి వల్ల లాభాలు
ప్రతిరోజూ ఉదయాన్నే వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గడం, డయాబెటిస్, గుండె సమస్యలు రాకుండా ఉంటాయని అందరికీ తెలుసు. వాకింగ్ అంటే స్లోగా నడువడమే కదా అనుకుంటారు. కాదు. వాకింగ్‌లో ఆరు రకాలు ఉన్నాయి. మరి అవేంటి. వాటివల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. బ్రిస్క్ వాకింగ్.. సాధారణంగా నడిస్తే అది వాకింగ్ అంటారు. వేగం కొంచెం పెంచితే దాన్నే బ్రిస్క్ వాకింగ్ అంటారు. ఈ వాకింగ్ రన్నింగ్ చేసినంతటి ఫలితాన్ని ఇస్తుంది. క్యాలరీలు కూడా ఎక్కువగా ఖర్చవుతాయి. … Read more









