కేజిఎఫ్ 1 & 2 సినిమాలకి కైకాల సత్యనారాయణ ఫామిలీ కి ఉన్న సంబంధం ఏంటో తెలుసా ?
భారతీయ సినీ చరిత్రలో కేజిఎఫ్ సిరీస్ సాధించిన విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమా చిత్రీకరణ ఎంత క్వాలిటీ గా ఉందో విడుదలయ్యాక రెస్పాన్స్ అంతకన్నా సాలిడ్ గా మారింది. ఈ సినిమా దెబ్బకి ఇతర ఇండస్ట్రీలు, ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ కంగుతింది. అక్కడి సినిమాలు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది. ఈ సినిమా బడ్జెట్ 150 కోట్ల రూపాయలు కాగా.. కలెక్షన్లు మాత్రం 1500 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. … Read more









