ఫ్యాటీ లివర్ సమస్య ఉందా ? ఈ ఆహారాలను తీసుకోండి !
లివర్‌లో ఎక్కువగా కొవ్వు పేరుకుపోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంటుంది. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, రెండోది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి. మొదటిది ఆల్కహాల్ తీసుకోనప్పటికీ ఇతర కారణాల వల్ల వస్తుంది. రెండోది ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం వల్ల వస్తుంది. అయితే డాక్టర్ సూచన మేరకు వీటికి మందులను వాడుతూనే కింద తెలిపిన ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల ఈ వ్యాధి నుంచి త్వరగా బయట … Read more









