మొబైల్ ఫోన్ బ్యాటరీలను ఎలా చార్జ్ చేయాలి ?
స్మార్ట్ ఫోన్లు వాడడంతోనే కాదు, అవి ఎక్కువ కాలం ఎలాంటి సమస్యా లేకుండా పనిచేయాలంటే వాటిని సరిగ్గా ఉపయోగించాలి. ముఖ్యంగా ఫోన్లలో బ్యాటరీ సమస్యలు వస్తుంటాయి కనుక బ్యాటరీ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఫోన్‌కు సరైన సమయంలో చార్జింగ్ పెట్టాలి. ఈ క్రమంలోనే ఫోన్లను ఎలా చార్జింగ్ చేయాలి, చార్జింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. * స్మార్ట్ ఫోన్లకు కొందరు పూర్తిగా చార్జింగ్ అయిపోయే వరకు పట్టించుకోరు. చార్జింగ్ … Read more









