కొత్త భాషలను నేర్చుకుంటే మెదడు పనితీరులో మార్పులు వస్తాయి: సైంటిస్టులు
సాధారణంగా ఎవరైనా సరే మాతృభాష కాకుండా ఇతర భాషలను ఎక్కువగా నేర్చుకోరు. ఇంగ్లిష్ అంటే అవసరం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ పాఠశాల స్థాయి నుంచే దాన్ని నేర్చుకుంటారు. కానీ ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు చెందిన భాషలను ఎవరూ నేర్చుకోరు. డిగ్రీ, పీజీ కోర్సులు చేసేవారికి మార్కుల కోసం లేదా ఆయా దేశాలకు వెళ్లాలనుకునే వారికి ఆ భాషలు ఉపయోగపడతాయి. అయితే ఎవరైనా సరే ఇతర భాషలను నేర్చుకోవడం వల్ల వారి మెదడు పనితీరు మెరుగవుతుంది. … Read more









