టిష్యూ పేపర్లను ఉత్పత్తి చేసే బిజినెస్.. ఏడాదికి రూ.లక్షలు సంపాదించవచ్చు..
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా టిష్యూ పేపర్లకు డిమాండ్ ఎక్కువగా పెరిగింది. గతంలో జనాలు వీటిని కేవలం హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహారం తినేటప్పుడు మాత్రమే ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం టిష్యూలను ఎక్కువగా వాడుతున్నారు. అయితే కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వారు టిష్యూ పేపర్లను తయారు చేసి అమ్మడం ప్రారంభిస్తే చక్కని లాభాలు పొందవచ్చు. టిష్యూ పేపర్ బిజినెస్‌కు కనీసం రూ.3.50 లక్షల పెట్టుబడి అవసరం. భారీ ఎత్తున కూడా పెట్టుబడి పెట్టవచ్చు. దాంతో … Read more









