వీపీఎన్ (VPN) అంటే ఏమిటి ? ఎలా ఉప‌యోగించాలి ?

వీపీఎన్‌.. దీన్నే వ‌ర్చువ‌ల్ ప్రైవేట్ నెట్‌వ‌ర్క్ అని కూడా అంటారు. ఇంట‌ర్నెట్ ప్ర‌పంచంలో సాధార‌ణంగా మ‌నం ఏ ప‌నిచేసినా.. అంటే వెబ్‌సైట్ల‌ను సంద‌ర్శించినా.. ఇత‌ర ఏవైనా ప‌నులు చేసినా.. హ్యాక‌ర్లు మన డేటాను త‌స్క‌రించేందుకు వీలుంటుంది. అయితే అలా కాకుండా ఉండేందుకు వీపీఎన్ ప‌నికొస్తుంది. అంటే.. వీపీఎన్ వ‌ల్ల మ‌న ఇంట‌ర్నెట్ లో ఏం చేస్తున్న‌దీ ఇత‌రుల‌కు తెలియ‌దు. దీని వ‌ల్ల మ‌న డేటా ఎన్‌క్రిప్ట్ అయి సుర‌క్షితంగా ఉంటుంది. చాలా వ‌ర‌కు సాఫ్ట్ వేర్ కంపెనీలు … Read more