తేనెటీగల పెంపకం.. తేనెను అమ్మి నెల నెలా ఆదాయం సంపాదించండి..!
మార్కెట్‌లో మనకు రకరకాల కంపెనీలకు చెందిన తేనెలు అందుబాటులో ఉన్నాయి. కొందరు ఈ తేనెలపై నమ్మకం లేక తేనెటీగల పెంపకందారుల వద్దకే వెళ్లి స్వచ్ఛమైన తేనెను కొంటుంటారు. అయితే నిజానికి తేనెటీగల పెంపకం, తేనె అమ్మడం ద్వారా నెల నెలా చక్కని ఆదాయం సంపాదించవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. తేనెటీగలను పెంచేందుకు బాక్సులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వాటిని ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఒక్కో బాక్సు ఖరీదు రూ.1వేయి వరకు ఉంటుంది. అలాగే తేనెటీగలు చాలా దూరం … Read more









