యూట్యూబ్ లో యాడ్స్ లేకుండా ఒకేసారి ఎలా చూడాలి ?

యూట్యూబ్ లో ఈ మ‌ధ్య కాలంలో యాడ్స్ చాలా పెరిగాయ‌నే చెప్ప‌వ‌చ్చు. యూట్యూబ్ ఓన‌ర్ అయిన గూగుల్ కేవ‌లం డ‌బ్బే ప‌ర‌మావ‌ధిగా ప‌నిచేస్తుంది క‌నుక యూజ‌ర్ల‌కు అసౌక‌ర్యం క‌లిగినా స‌రే ఎడా పెడా యాడ్స్‌ను వీడియోల‌పై ప్ర‌ద‌ర్శిస్తూనే ఉంది. అయితే యూట్యూబ్‌లో ప్రీమియం అనే ఫీచ‌ర్ కూడా అందుబాటులో ఉంది. అందులో నెల‌వారిగా లేదా ఏడాది వారిగా కొన్ని ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కాస్త పైకం చెల్లిస్తే యూట్యూబ్‌లో యాడ్స్ లేకుండా వీడియోల‌ను చూడ‌వ‌చ్చు. కానీ డ‌బ్బులు … Read more

100 వ్యూస్ కు యూట్యూబ్ మనకు ఎంత చెల్లిస్తుంది?

యూట్యూబ్లో మనీ అన్నది మనం చేసే టాపిక్ ని బట్టి… ఆ టాపిక్ మీద డిస్ ప్లే అయ్యే యాడ్స్ ని బట్టి… యాడ్స్ వచ్చే టైంను బట్టి… యాడ్స్ వచ్చే ప్లేస్ ని బట్టి ఉంటుంది. ఉదాహరణకి మీరు ఇండియాలో ఉండి వీడియో చూస్తున్నప్పుడు యాడ్ వచ్చిందనుకోండి. ఆ యాడ్ మీద షుమారుగా 25 పైసలు వస్తుంది అనుకుందాం. మరి అదే వీడియోని అమెరికాలో ఉండి చూస్తుంటే కనుక అక్కడ వచ్చే యాడ్ కాస్ట్ డబుల్ … Read more

యూట్యూబ్ చాన‌ల్ ద్వారా ఆదాయం ఎలా వ‌స్తుంది ? అర్హ‌త‌లు ఏమిటి ?

ప్ర‌స్తుత పోటీ ప్ర‌పంచంలో డ‌బ్బులు సంపాదించాలంటే ఉద్యోగాలు చేయాల్సిన ప‌నిలేదు. ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్‌లో డ‌బ్బులు సంపాదించ‌వ‌చ్చు. అందుకు బోలెడు మార్గాలు ఉన్నాయి. వాటిల్లో యూట్యూబ్ ఒక‌టి. యూట్యూబ్‌లో చాన‌ళ్ల‌ను క్రియేట్ చేసి వాటిల్లో వీడియోల‌ను అప్‌లోడ్ చేయ‌డం ద్వారా డ‌బ్బులు సంపాదించ‌వ‌చ్చే విష‌యం అందరికీ తెలుసు. అయితే ఆదాయం ఎలా వ‌స్తుంది ? ఎన్ని వ్యూస్‌కు ఎంత ఆదాయం వ‌స్తుంది ? అస‌లు ఆదాయం పొందాలన్నా, యాడ్‌సెన్స్ ఓకే కావాల‌న్నా.. అందుకు ఏమేం అర్హ‌లు ఉండాలి … Read more

యూట్యూబ్‌లో చాన‌ల్ క్రియేట్ చేసి నెల‌కు రూ.10 ల‌క్ష‌లు సంపాదించ‌వ‌చ్చా ?

ఆన్‌లైన్‌లో డ‌బ్బు సంపాదించే మార్గాల్లో యూట్యూబ్ చాన‌ల్ కూడా ఒక‌టి. ఓపిక‌, శ్ర‌మ‌, సాంకేతిక ప‌రిజ్ఞానంపై కొద్దిగా అవ‌గాహ‌న‌. ఉండాలేగానీ ఎవ‌రైనా యూట్యూబ్ చాన‌ల్ క్రియేట్ చేసి చ‌క్క‌ని ఆదాయం పొంద‌వ‌చ్చు. అయితే నెల‌కు రూ.10 ల‌క్ష‌లు సంపాదించ‌వ‌చ్చా ? అంటే.. చేయ‌వ‌చ్చు.. కానీ అందుకు చాలా క‌ఠినంగా శ్ర‌మించాల్సి ఉంటుంది. యూట్యూబ్‌లో చాన‌ల్ మొద‌లు పెట్టే ముందు కంటెంట్ ఎంచుకోవాలి. మీకు ఏ రంగంపై ప‌ట్టు ఉందో తెలుసుకోవాలి. డాక్ట‌ర్లు అయితే వారికి వైద్య రంగం గురించి … Read more

యూట్యూబ్ వీడియోల‌ను లైక్ చేశాడు.. 5 కోట్లను పోగొట్టుకున్నాడు..

ఇటీవ‌లి కాలంలో ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా ఆన్​లైన్​లోనే జరిగిపోతున్నాయి. బ్యాంకింగ్, నగదు చెల్లింపులు, ప్రయాణికుల టికెట్​ బుకింగ్​లు వంటివి అన్ని ఆన్​లైన్​లోనే చేసేస్తున్నాం. స్మార్ట్​ఫోన్‌ ద్వారా ప్రపంచాన్ని అరచేతిలోకి తీసుకొని అన్ని కార్య‌క‌లాపాల‌ని పూర్తి చేస్తున్నాం. అయితే ప్రస్తుత సాంకేతిక యుగంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. సైబర్ నేరగాళ్లు పలు రకాలుగా ప్రజలను మోసగిస్తున్నారు. బ్యాంకు అకౌంట్లలోని నగదును కొల్లగొట్టేస్తున్నారు ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే, మనకు కూడా వాటిపై ఓ మంచి … Read more