పోషకాల గని క్యాప్సికం.. తింటే ఎన్నో లాభాలు..!
ప్రస్తుతం మనకు మార్కెట్‌లో 3 రకాల క్యాప్సికం వెరైటీలు లభిస్తున్నాయి. ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగుల్లో క్యాప్సికం లభిస్తుంది. ఆకుపచ్చ రంగు క్యాప్సికం మిగిలిన రెండింటి కన్నా తక్కువ ధరకే లభిస్తుంది. అయితే క్యాప్సికంను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. మిరపకాయలు కారం ఉంటాయి, తినలేం.. అనుకునే వారు క్యాప్సికం తినవచ్చు. దీంతో మిరపకాయల ద్వారా కలిగే లాభాలు వీటితోనూ కలుగుతాయి. క్యాప్సికంలో క్యాప్సెయిసిన్ అనబడే సమ్మేళనం ఉంటుంది. ఇది … Read more









