Pragathi : నటి ప్రగతి హీరోయిన్‌గా కూడా నటించిందా.. ఆ సినిమా ఏంటో తెలుసా..?
Pragathi : తెలుగు సినీ ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేని పేరు ప్రగతి. ఈమె సినిమాల ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో సోషల్ మీడియా ద్వారా అంతకు మించి పాపులారిటీని సొంతం చేసుకుంది. ప్రగతి సోషల్ మీడియాలో షేర్ చేసే కొన్ని వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంటాయి. సినిమాల్లో పద్దతిగా కనిపించే ప్రగతి సోషల్ మీడియాలో మాత్రం చాలా బోల్డ్‌గ దర్శనం ఇస్తుంటుంది. 1976 మార్చి 17న ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లాలో జన్మించిన ఈమె నటనపై … Read more









