ఈ ఫెంగ్ షుయ్ టిప్స్ పాటిస్తే.. ఆర్థిక సమస్యలు ఉండవు..!
ఇంట్లో వాస్తు దోషాలు, నెగెటివ్ ఎనర్జీ ఉంటే.. ఇంట్లో ఉన్న వారందరికీ ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా అలాంటి ఇంట్లో సంపాదించేవారు ఉంటే డబ్బు ఎంత సంపాదించినా ఖర్చవుతూనే ఉంటుంది. చేతిలో చిల్లి గవ్వ మిగలదు. పైగా అప్పులు ఎక్కువవుతాయి. దీంతో సమస్యలు అధికమవుతాయి. అయితే ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే వారు వెంటనే ఇంట్లోని వాస్తు దోషాలను, నెగెటివ్ ఎనర్జీని తొలగించుకోవాల్సి ఉంటుంది. అందుకు కింద సూచించిన సూచనలు పాటించాలి. ఫెంగ్‌షుయ్ … Read more









