త్రిష కెరీర్ లో ఆ స్టార్ నటుడు చాలా స్పెషల్.. ఎందుకంటే..?
చిత్ర పరిశ్రమలో సినిమాకు ఒక కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్న రోజులివి. ఈ జనరేషన్ లో పదేళ్ల కెరీర్ కొనసాగించడం ఏ హీరోయిన్ కి అయినా కత్తి మీద సాము లాంటిది. అలాంటిది అంతకంటే పెద్ద మ్యాజిక్ చేసింది చెన్నై బ్యూటీ త్రిష. ఈ చెన్నై చంద్రం నటించిన తొలి సినిమా నీ మనసు నాకు తెలుసు. కానీ ఈ సినిమా స్ట్రైట్ తెలుగు సినిమా కాదు. ప్రభాస్ నటించిన వర్షం సినిమాతో ఆమె తెలుగులోకి పరిచయం … Read more









