Trisha : త్రిష సినిమా ఇండ‌స్ట్రీకి దూరం అవ‌డం వెనుక ఉన్న కార‌ణం అదేనా ?

Trisha : ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఒక‌ప్పుడు న‌టి త్రిష ఒక వెలుగు వెలిగింది. ఈమెకు సౌత్‌కు చెందిన అనేక చిత్రాల్లో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. దీంతో ఈమె అప్ప‌ట్లో టాప్ హీరోయిన్‌గా కొనసాగింది. అయితే అనూహ్యంగా త్రిష సినిమా ఇండ‌స్ట్రీకి దూర‌మైంది. ఒక‌టి రెండు చిత్రాల్లో న‌టించినా అవి హిట్ కాలేదు. దీంతో ఈమె సినిమాల‌కు దాదాపుగా దూర‌మైన‌ట్లే అని భావించ‌వ‌చ్చు. అయితే త్రిష సినిమా ఇండ‌స్ట్రీకి దూరం అవ‌డం వెనుక తాను చేజేతులా చేసుకున్న త‌ప్పులే … Read more