కత్రినా కైఫ్ డైట్.. ఆరోగ్య రహస్యం గురించి తెలుసా..?
కత్రినా కైఫ్ కున్న అద్భుత అంగసౌష్టవం వెనుక గల రహస్యం ఆరోగ్యవంతమైన ఆహారంతో ఆరోగ్యవంతమైన మైండ్ కలిగి వుండటం గా చెపుతున్నారు. రెగ్యులర్ యోగా, వ్యాయామాలతో ఈమె తన అంగసౌష్టవాన్ని సాధించింది. తీస్ మార్ ఖాన్ షూటింగ్ కు గాను కత్రినా కఠినమైన ఆహార ప్రణాళికను ఆచరించింది. నేడు బాలీవుడ్ లో కత్రినా ఆచరించిన ఆహార ప్రణాళికే చాలామంది ఫాలో అవుతున్నట్లు చెపుతారు. ఇంత అందమైన కత్రినా బాడీ వెనుక గల రహస్యాన్ని ఆమె వ్యాయామాల గురు … Read more









