చంద్రముఖి అసలు కథ ఇదేనా..? నిజంగా జరిగిన స్టోరీనే మూవీగా తీశారా..?
మనకందరికీ చంద్రముఖి అంటేనే రెండు విషయాలు ఠక్కుమని గుర్తొస్తాయి. ఒకటి జ్యోతిక రారా అని పిలవడం, రెండోది రజని లకలకలకలక డైలాగు. ఈ సినిమాకి రజని మ్యానరిజం, స్టార్ డం తోపాటు జ్యోతిక నటన తోడవడం ఒక ఎత్తు అయితే, నయనతార గ్లామర్ కూడా ప్లస్ అయి సినిమాను సూపర్ డూపర్ హిట్ చేసింది. అయితే ఈ సినిమా అసలు కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కేరళలోని అలాకుల జిల్లా అలమట్టి పట్టణంలో ఒక పెద్ద ఇల్లు … Read more









