Idiot Movie : పవన్ కళ్యాణ్ ఇడియట్ సినిమాని రిజెక్ట్ చేయడానికి అసలు కారణం ఏంటంటే..?
Idiot Movie : మాస్ మహరాజా రవితేజ హీరోగా రూపొందిన సూపర్ హిట్ చిత్రాలలో ఇడియట్ చిత్రం కూడా ఒకటి. 2002 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. కన్నడం లో పునీత్ రాజ్ కుమార్ మొదటి సినిమా అప్పు కి రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది. ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం సినిమాతో మంచి ఫాం లో ఉన్న పూరి ఈ సినిమాను ముందు కన్నడం లో డైరెక్ట్ చేసాడు. … Read more









