Viral Photo : కృష్ణుడి గెటప్‌లో కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా..?
Viral Photo : ఇటీవల సోషల్ మీడియాలో హీరోయిన్స్ చిన్ననాటి పిక్స్ తెగ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా మలయాళ ముద్దుగుమ్మ పిక్ వైరల్‌గా మారింది. ఉంగరాల జుట్టుతో క్యూట్‌గా కనిపిస్తూ తన అందచందాలతో కుర్రాళ్లకు మత్తెక్కించే బ్యూటీ క్వీన్ అనుపమ పరమేశ్వరన్. కెరీర్ తొలినాళ్లలో సెకండ్ హీరోయిన్ రోల్స్ లో నటించడం, పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనుపమ కెరీర్ కు శాపంగా మారింది.ఈ రీజన్ వల్లే … Read more









